Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప:వరముల పొందుటకు - నీ సన్నిధి కేతెంచెదన్ నాధా
నీ అనుగ్రహములను - నాపై కురిపించవా
1 వ చరణం..
మేల్కోల్పవా మమ్ములను - దేవా మిమ్ము స్తుతించుటకు
అలసటతో వచ్చితిమి - ఆశ్రయించి - దీవించుము
2 వ చరణం..
తిరువచనం చాటుటకు - ఏసుని సాక్షిగ
నిులుచుటకు కనికరించి కాపుమయా - శాశ్వత శాంతిని ఒసగుమయా
3 వ చరణం..
నీ మార్గమునే నడచెదము - నీ సన్నిధినే చేరెదము
నీ నామం పొగడెదము - స్తుతిగానం చేసెదము
4 వ చరణం..
పాపదోషం తొలగించి - నవజీవనము కలిగించు
అండగ దండగ నుండుమయా - సమతను మమతను పెంచుమయా