Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వెదకుచున్నాడు ప్రభుయేసు నిన్నూ
స్ధలమున్నదా బిడ్డ నీ హృదిలో స్ధలమున్నదా
1 వ చరణం..
జక్కయ్య వెంటనే దిగివచ్చెను
సంతోషముగా స్వీకరించెను
పాపములెల్ల బయల్పరుచును
పరలోక సంతోషం కనుగొనెను
ఎంతో ఆనందం ఎంతో సంతోషం
యేసు నీ హృదిలోఉన్నపుడు ఎంతో
2 వ చరణం..
సిలువ మరణము నీ కోసమే
చిందిన రక్తము నీకోసమే
నీ పాపం యేసు మోసెను
జీవమిచ్చి నిను రక్షించెను ఎంతో