Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వేడరే కొనియాడరే క్రీస్తు జననిని
పాడరే ప్రార్ధించరే శక్తిదాయినిని
1 వ చరణం..
భక్తులు భక్తితో కొలుచుచుండగా
ప్రజలు వింతగా చూచుచుండగా
హితులు చింతలో మునిగియుండగా
దూతలు మాతను స్వర్గము చేర్చిరి
ఆవే మరియా మరియా ||4||
2 వ చరణం..
జన్మపాపము అంటని తల్లిగా
జ్ఞానాబింబమై కడు శోభిల్లగా
మోక్షావాసులే ప్రణమిల్లగా
దూతలు మాతను స్వర్గము చేర్చిరి
ఆవే మరియా మరియా ||4||