Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: వేగమే రా ప్రభు స్వాగతం వెలుగు
వెల్లువగును మా జీవితం
నిన్నే కొలుచు ఈ సమయం
కురిసెనులే నా హృదయం ||వె||
1. అంధకార హృదయాల
అరుణ కాంతి వెదజల్లే
పాప భరిత జీవములు పావనంబు చేయగ
శ్రీకరమగు శుభకరమగు ఈ చల్లని వేళలో
అనురాగ మొనరించి ఆలకించు దైవమా ||వె||