Type Here to Get Search Results !

వెలిగించిన ప్రమిదలతో ( veliginchina pramidalatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వెలిగించిన ప్రమిదలతో 

వికసించిన పూవులతో

జోడించిన కరములతో 

పూజించే మనసులతో ||2|| 

స్వాగతం - సుస్వాగతం 

స్వర్గ లోక నాధునికీ 

ప్రభు సన్నిధిలో పూజాబలిలో 

కీర్తించెదము మదిలో ||2|| 

తరలిరండి ఓ జనమా 

ప్రభు యేసుని పూజకు 

తరలిరండి సిలువ బలికి

ఓ ప్రియ సంఘమా ||2|| ||వెలిగించిన|| 


1. మరువనిది ప్రభుప్రేమ

తరగని పెన్నిధి ఆ దైవం ||2|| 

బలవంతుడైన ప్రభువు కాపాడి 

రక్షించును ||2|| 

మనతో-వసించును తన ప్రేమ

చూపించును ||2|| 

తరలిరండి సిలువ బలికి

ఓ ప్రియ సంఘమా ||2|| ||వెలిగించిన|| 


2. కృపచూపు మన తండ్రి

మహిమాన్వితుడగు ఆ దైవం ||2|| 

కరుణించే ఆ ప్రభువు - పాపాన్ని 

క్షమియించును ||2|| 

నవ జీవమిచ్చును వాత్సల్యము చూపును ||2|| 

తరలిరండి సిలువ బలికి

ఓ ప్రియ సంఘమా ||2|| ||వెలిగించిన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section