Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వెలసింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభుయేసు రాకతో
పులకించే ప్రకృతి పలికించే ప్రకృతి
1 వ చరణం..
రాజులరాజు ప్రభువులప్రభువు భువికేతెంచెనని
భూజనులకు బహుమానముగా
ఇలలోజనియించెనని
పరమోన్నతుని ప్రసన్నత ఈ జగతిలో నిండెనని . వెలి
2 వ చరణం..
దీనులకాచే దైవకుమారుడు
పరమును వీడెనని
మనుషకుమారుడు కన్య మరియ
ఒడిలో పరుండెనని
పాపుల బ్రోచే రక్షకుడు
యేసయ్యగగ వచ్చేనని
కాపుదలిచ్చే ఇమ్మానుయేల
వెలుగును తెచ్చినని వెలి