Type Here to Get Search Results !

వెలుగించుమయ ( veliginchumaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 
Music: unknown || Album: unknown 

సా. వెలుగించుమయ నా జీవన దీపం ఏసయ్యా
వెలుగించుమయ నా ఏసయ్యా
నా జీవన దీపం నీవేనయ్యా ||2|| 

కో. శరణం శరణం శరణం దేవా ||2|| 

1. నిన్ను చూడలేని కనులెందుకయ్యా
నిన్ను కోరలేని బ్రతుకెందుకయ్యా ||2|| 
నిను చేరలేని ఈ తనువెందుకయ్యా 
నాకున్న సకలం నీకేనయ్యా ||2|| 

2. ఆత్మాంధకారం తొలగించుమయ్యా 
నీ జీవన వేదం బోధించుమయ్యా ||2|| 
పరిపూర్ణ స్వస్థతను నా కొసగుమయ్యా 
నీ చెంత చేర వరమియ్యవయ్యా ||2|| ||వే|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section