Type Here to Get Search Results !

వెలిగించుమా యేసు ( veluginchuma yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వెలిగించుమా - యేసు వెలిగించుమా 

వెలుగునందు - నడువశక్తి ప్రసాదించుమా ||2|| 


1 వ చరణం.. 

ప్రేమమూర్తి దివ్యకర్త ప్రేమతో - వెలిగించుమా ప్రేమ 

దాన నామ రసముచే-పావన పరచి ఏలుమా ||2|| 


2 వ చరణం.. 

జీవమా నా జీవమా - నీ జీవజలముల నిమ్మయా ||2|| 

జీవముతో సహ జీవముతోడ - జీవము మా క్రీస్తేసువా ||2|| 


3 వ చరణం.. 

మార్గమా నా మార్గమా - నీ మార్గమందు నడుపుమా ||2|| 

మార్గాయాసమెల్ల దీర్చి - మమ్ము నడుపు యేసువా llమెll 


4 వ చరణం.. 

శుద్దుడా పరిశుద్దుడా - మీ శుద్ధత మాకిమ్మయా ||2|| 

శుద్ధులముగా జేసి మమ్ము - ఉద్దరించి కావుమా.. llమెll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section