Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వేంచేసితివా ఓ వనమాలి - వేడుక సేయగ...
ఈ మనుజాళి మానవ వన కేళి -
జీవన జ్యోతివయా జీవ ప్రదాతవయా
1 వ చరణం..
ద్రాక్ష వనం విలసిల్లినచోట - పలు లతలే విరబూసిన
తోట పరి పక్వముగా పండిరచుమయా -
జీవన జ్యోతివయా జీవ ప్రదాతవయా
2 వ చరణం..
హృదయ వనం ఫలసాయము జూసి -
జీవ జలం పుష్కలముగ పోసి
ఆధ్యాత్మికముగ పోషించుమయా -
జీవన జ్యోతివయా జీవ ప్రదాతవయా