Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విడుదల నిచ్చే దేవుడవు నీవే యేసయ్యా వి
డుదలమాకు నేడు - నీవు ఇవ్వుము యేసయ్యా
పాపపు సంద్రము నుండి - శాపపు సంకెళ్ళ నుండి
విడుదల మాకు ఇవ్వుమయా - లోక రక్షకా యేసయ్యా
నీవు మాట పలికిన చాలయ్యా - విడుదల మాకు కలుగునయ్యా
1 వ చరణం..
మోహపు తలపుల నుండి - ఘోర వ్యాధుల నుండి
శరీర వాంఛల నుండి - దుష్ట మాటల నుండి
విడుదల మాకు ఇవ్వుమయా - లోక రక్షకా యేసయ్యా
నీవు మాట పలికిన చాలయ్యా - విడుదల మాకు కలుగునయ్యా ||విడుదల ||
2 వ చరణం..
చీకటి శక్తుల నుండి - అపవాది తంత్రము నుండి
లోక ఆశల నుండి - దుష్ట చూపుల నుండి
విడుదల మాకు ఇవ్వుమయా - లోక రక్షకా యేసయ్యా
నీవు మాట పలికిన చాలయ్యా - విడుదల మాకు కలుగునయ్యా ||విడుదల ||