Type Here to Get Search Results !

విడువక ఎడబాయని ( viduvaka yedabayani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


విడువక ఎడబాయని - దేవా కరుణను 

కురిపించిన యేసయ్య - స్తోత్రం నీకేనయ్య ||2|| llవిడువకll 


1 వ చరణం.. 

మార్గం సత్యం జీవమయి - పరముకు నడిపేనాధుడై ||2|| 

వెలిసితివా ఈ భువిలో మాకై ||2|| 

నీ మధురప్రేమను - నే మరువలేనయ్యా 

నీ ప్రేమబాటలో - నను నడిపించుము దేవా llవిడll 


2 వ చరణం.. 

శోధన వేదన బాధలో - నేకృంగి పోయినా వేళలో ||2|| 

మరువక కాచితివే - నాపై నీకృప చూపితివే 

నీ ప్రేమ బంధము - అది ఎంత మధురము 

జుంటి తేనెకన్నను - మధురాతి మధురము llవిడుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section