Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వినరాదా కనరాదా - నా ప్రియనాధా -
ఈ పాపి వేదన పాపాల రోదన
1. అవనిలోని అణువణువు నీవేనయ్యా -
అందరిలో నిలిచే దేవుడవయ్యా
క్షమియించిన నీవే ! శిక్షించిన నీవే -
చేతులెత్తి వేడెద చెంత చేర కోరెద
2. నిశిరాత్రి పయనంలో దిక్కు మొక్కు లేక
పాద యాత్ర చేవాను పాప భీతి మరచాను
పరితపించుచున్నాను నీరసించి పాయాను -
దారి కానరాక దరిని చేరలేక