Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 7
వినయమున నుతులిడుడు- అనురాగము నిండిన యేసువు
మన కొరకు మన కొరకు- ఇలవెలసే ఇలవెలసే
1 వ చరణం..
ప్రభువు నేడు వాసము చేయగ
కరుణతోడ దయను చూప దివ్య మందసాన ||2||
వెలసేను మనముందు అపురూప అప్పమందు
అనుబంధమై.....ఆరాధింపరే..... ||2||
ప్రభు యేసుని ||2|| ll వినయము ll
2 వ చరణం..
నిరతం దివ్య మందసమందున
ఆశ తోడ ఎదురుచూచి మీకై వేచియుంటి
ప్రార్థనలో ఘడియైనా నాతోడుగ గడపలేరా
అని వగచిన యేసుని
ఆరాధింపరే ఆరాధింపరే
ప్రభు యేసు ని ప్రభు యేసు ని ll వినయము ll