Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వినుడీ సత్య సువార్తను -
కనుడీ సత్య స్వరూపిని
పాడుడి ప్రభుని ప్రబోధలన్
జయ జయ గీతుల నినాదాలతో
1 వ చరణం..
నవ భావము తవ వేదము-
నవజీవము తవ మార్గము
నవ జ్ఞానము తవధామము-
నవ ప్రేరణ తవ నామము ll వినుడీ ll
2 వ చరణం..
< మా పెన్నిధి తవ సన్నిధి-
మా సరణము తవ చరణము
మా గమ్యము తవ సదనము-
మా గానము తవ నామముll వినుడీ ll