Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: విరిగి నలిగిన మా పాప హృదయాలను
కరుణించి క్షమియించు కరుణాకర
1. నీవులేని మమకారం
కలిగెను జీవిత బాధలలో
నీవు లేని శాంతి కిరణం
ప్రేమలేని మాదు హృదయం
తిరిగెను బాధలలో ||విరిగి||
2. నీవు లేని ఈ లోకం
నడిచెను చీకటి దారులలో
నీవులేని మాదు స్నేహం
తోడులేని మాదు మార్గం
నడిచెను పాపములో ||విరిగి||