Type Here to Get Search Results !

విశ్వ విశ్వాధినేతా సర్వ సలక్షణ ( visva visvadinetha sarva salakshyana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి : 

విశ్వ విశ్వాధినేతా సర్వ సలక్షణ సంభూతా సర్వ సద్గుణ సంభరితా

అనంత తేజో విరాజితా మహా మహిమాన్వితా

నిత్య సచ్చితానంద సంశోభిత కరుణాపయోనిధి కృపానిధి...

స్వాగతమో దేవా స్వాగతము - శుభస్వాగతం దేవా శరనాగతం


1 వ చరణం.. 

ప్రేమకు నిలయా కరుణామయా - అల్పులమయ్య అనర్హులమయ్యా

పిలిచితివయ్య నిలిపితివయ్య - మా పూజలివిగో మా పూజితేశా


2 వ చరణం.. 

సుగుణాల భరిత శుభ పూరిత త్రైలోక్య పూజిత తేజోవతంశ

మా యాజకత్వం మీదివ్య దత్తం మా సర్వమీవే మా జీవితేశా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section